హనుమాన్ చాలీసా
మకుటం: హునుమాన్ చాలీసా చాలీసా =నలభై. ఉన్న శ్లోకాల సంఖ్య. తులసీదాసు రామచరితమానసలోనిది. ‘శ్రీ గురు చరణ.....’ అన్న (దీన్నేమనాలో తెలీదు, శ్లోకం కాదు - శ్లోకంలో 16 అక్షరాల పాదాలు రెండు ఉంటాయి) తలసీదాసు మొదటి పాదంలో తన గురువు పాదధూళిని ఉద్దేశించుంటాడు, రాముడు ఫలమునిచ్చేవానిగా, హనుమంతుడు క్లేశాలను తొలగించి విద్యాబుద్ధులు ఇవ్వమని ప్రార్ధించినట్లుంది శ్రీ = సనాతన ధర్మంలో శుభసంకేతం, గురుచరణ = గురువుయొక్క పాద సరోజ= పద్మ, రజ=రేణువు (ఇక్కడ ధూళి), నిజమన=నా మనస్సు, మకుర=?, సుధారి=అమృతం(?), వరణౌ, రఘవర=రఘువంశంలో శ్రేష్టుడు(రాముడు), విమల=అమలాన్ని మించి (నిర్మలమైన); యశ=యశస్సు; జోదాయక=ఏదైతే ఇస్తుందో; ఫలచారి=ఫలాన్నిఇచ్చేది (యశస్సనే ఫలాన్ని ఇచ్చే); బుద్ధహీనతను; జానికే=తెలుసుకొనటానికి; సుమిరో (స్మరౌ అన్న పదంలాగా)=స్మరించు; పవనకుమార; బలబుద్ధి; దేహు(దేహికి పదాంతరం)=ఇవ్వు; మోహి=నా; కలేశ=క్లేశము;వికార్; [వదిన] 1 వ పాదం- ప్రతిపదార్ధము, తాత్పర్యం సహితం 1జై హనుమాన్ జ్ఞానగుణ సాగర జ్ఞాన గుణ సాగరుడైన హనుమా జయమవుగాక జయకపీశ తిహు లోక ఉజాగర ముల్లోకాలను ప్రకాశింప జేయు కపీశ !జయమవు గాక! ఉజాగర...