పోస్ట్‌లు

ఆగస్టు, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

అలౌకికం-లౌకికం

లౌకికం  =1,  అలౌకికం =0  అనుకుంటే , ( అ )  లౌకికాన్ని   తగిలించుకుంటూ ………. పోతే …. ఎంత  = 0+1+1 +1+ +1+ +1+ +1+ +1+ +1+…..             = 0 +1+(1 +1)+(+1+ +1+ +1)+(+1+…..             = 0 +1++2+3+4+5+6+7+8+9+10…             =  ఎంతో ………………………….( అనంతం ) లౌకికమనేది   లంపటం ,  ఒకదాని   తరవాత   ఒకటి   తగులుతూనే   ఉంటుంది   అనంతంగా ,  ఎప్పటికి   లెక్కతేలదు ,  ఒక   దరికి రాదు .  లౌకకంలో   తగులుకున్న   మానవుడు   లౌకి   గానే   ఉండిపోతాడు ,  అలౌకికం   పెరగదు .  చదువు ,  పెళ్లి ,  పిల్లలూ ,  ఉద్యోగం ,  పిల్లల   పెళ్ళి ……..  వలయం   తిరుగుతూనే   ఉంటుంది . ( ఆ )  అలౌకికాన్ని   తగిలించుకుంటూ ………. పోతే ఎంత  =1+0+0+0+0+0+0+0+0+0+0+0+……             = 1 ( ఎంతో   అంతే ) అలౌకికమనేది   ఎంత ...