పోస్ట్‌లు

మార్చి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏకాదశి

  పాపం - పుణ్యం పుణ్యమంటే   శాస్త్రం   ఏమి   చెప్పింది :  పునాతి   ఇతి   పుణ్యం .  అంటే   పవిత్రీకరించునదీ ,  పరిశుభ్రత   చేసే   కార్యము   పుణ్యకార్యం .  కానీ   పాపం   అంటే   ఇంత   స్పష్టమైన   నిర్వచనం   కనపడలేదు ,  అందుకని   పుణ్యకర్మలు   కానివన్నీ   పాప   కర్మలు   అనిపించుతోంది . ( ఇది   తప్పేమో   కూడా .  ఎందుకంటే ,  శూన్యం   నుండి   ఒక   వైపుకు   ధనరాశులు  ( పుణ్యం )  అనుకుంటే   వ్యతిరేక   దిశలో   ఋణరాశులు ( పాపం ).  అంటే   రెండింటి   మధ్య   రెండింటిని   కలుపుతూ ,  సమన్వయపరుస్తూ  “ సున్న ”  ఉంది .  అలాగే   మనిషి   కర్మలలో   కొన్ని పుణ్యాన్నిస్తే ,  కొన్ని   పాపాన్ని   ఇస్తాయి ,  మిగిలినవి   ఏ   ఫలితాన్నీ   ఇవ్వకుంటాయి .  ప్రతి   పనికి   పుణ్య ,  పాప   ఫలితాలుంటాయా ?  రె...